మీ ఎమ్ఎల్ ఏ ప్ర‌తినిధి – ఇడుపుల‌పాయ‌ డాక్టర్‌ వైయస్సార్‌గారి సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం ఇడుపుల‌పాయ‌లోని వైయ‌స్ఆర్ ఘాట్ వ‌ద్ద మ‌హానేత డాక్టర్ వైయ‌స్ఆర్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ఘ‌న‌ంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా... Read more »

అజయ్ కళ్ళం చేసిన వ్యాఖ్యలు సరికాదు

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సుంకం వసూలు లో కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటనపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. ఈ విషయంలో... Read more »

తేనెటీగల దాడి – నలుగురికి తీవ్ర గాయాలు

అఖిల్ సేవ‌, చింత‌ప‌ల్లివిశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం అన్నవరం గ్రామం సమీపంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ వారంతా లోతుగెడ్డ గ్రామానికి చెందిన వారే. దాడికి గురైన వెంటనే... Read more »

క్వారంటైన్ సెంట‌ర్ల‌లో ఉన్న‌వారు భ‌య‌ప‌డొద్దు – నాని

క్వారంటైన్ సెంట‌ర్ల‌లో ఉన్న‌వారు భ‌య‌ప‌డొద్దు – నానికరోనా బాధితులకు బాసటగా ఉంటామ‌ని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఈ సంద‌ర్బంగా కరోనా బాధితులకు అందుతున్న ఆహారం పై అరా తీశారు. క్వారo టైన్ లో ఉన్న ప్రతి... Read more »

పవన్ మాటలపై సర్వత్రా చర్చ

మంచి చేస్తే అభినందించడం.. తప్పు చేస్తే వేలెత్తి చూపడం… అది జనసేన నైజం. మరోసారి పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్పష్టంగా కనిపించింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి అంబులెన్స్ను ప్రారంభించడం అభినందనీయం అని అన్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్... Read more »

బంగారు బుల్లోడు టీజ‌ర్‌

కింగ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘బంగారు బుల్లోడు’ సినిమా టీజ‌ర్ జూన్ 30 మ‌ధ్యాహ్నం 3:06 గంట‌ల‌కు విడుద‌ల‌య్యింది. పి.వి. గిరి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని... Read more »

15దేశాలకు స‌రిహ‌ద్దుల‌ను తెరుస్తున్న యూరోపియ‌న్ యూనియ‌న్‌

యూరోపియన్‌ యూనియన్‌ జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న అమెరికాను ఈ జాబితా నుంచి మినహాయించారు. చైనాను ఈ జాబితాలో చేర్చి, రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు. అలాగే చైనా కూడా యూరోపియన్‌... Read more »

సినీ కార్మికుల‌కు రెండో ద‌శ పంపిణీ

ఇది సినీప‌రిశ్ర‌మ‌కు, సినీకార్మికుల‌కు క‌ష్ట‌కాలం. ఉపాధి లేక బ‌తుకు తెరువు లేక ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌య‌మిది. ఇలాంటి స‌మ‌యంలో మెగాస్టార్ ప్రారంభించిన క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) వేలాది కార్మికుల్ని ఆదుకుంది. ఇప్ప‌టికే ఒక ద‌ఫా నిత్యావ‌స‌ర స‌రుకుల్ని పంపిణీ చేసి ఆదుకున్నారు. రెండో... Read more »

24 గంటల్లో 2,532 కరోనా కేసులు, 53 మంది మృతి

తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 2,532 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 59,377కు చేరింది. ఇక కరోనా బారిన... Read more »

చైనా దురాక్ర‌మ‌ణ‌లకు సాక్ష్యాలను వివ‌రించిన రాహుల్‌

తూర్పు లడఖ్‌లో గతవారం భారత్‌, చైనా సేనలు తలపడిన గల్వాన్‌ లోయలో శాటిలైట్‌ ఫోటోలను పరిశీలిస్తే ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చూపుతున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. చైనా సేనలు మన భూభాగంలోకి రాలేదని, మన... Read more »