Thursday, December 8, 2022
Home గిరిజనం

గిరిజనం

అల్లూరి గొప్ప వీరుడు

ఘంటందొర‌, మ‌ల్లు దొర విగ్ర‌హాలు కూడా స్థాపించండిఅల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంత్యుత్స‌వాల్లో పాడేరు శాస‌న స‌భ్యులు కొట్టగుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి అల్లూరి సీతారామ‌రాజు గొప్ప వీరుడ‌ని, ఆయ‌న సేవ‌ల‌ను గిరిజ‌నులు ఎప్ప‌టికీ మ‌రువ‌బోర‌ని పాడేరు శాన‌స...

ఇప్ప‌టికి మించిన మెజార్టీని 2024లో సాధిస్తాం

ఆ దిశ‌గా ప‌ని చేసేందుకు కృషిపాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా వైయ‌స్ ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ‌మ‌తి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు అర‌కు నియోజక‌వ‌ర్గ స్థాయి వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌ర్ స‌మావేశాన్ని...

వైసీపీని ఎవ‌రూ నమ్మ‌డం లేదు

మోసం చేసింద‌ని అంద‌రికీ తెలిసిపోయిందిర‌ణ‌జిల్లెడలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షులు సివేరి దొన్ను దొర విమ‌ర్శ ఎంతో న‌మ్మ‌కంతో ఓట్లేస్తే వైసీపీ అన్ని త‌ర‌గ‌తులు వారినీ మోసం...

మొర్రిగుడ‌లో మ‌ర‌ణాల‌పై స్పందించిన జెడ్పీ చైర‌ప‌ర్స‌న్

విశాఖ‌ప‌ట్నం జిల్లా అర‌కు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని డుంబ్రిగుడ మండ‌లం గ‌స‌భ పంచాయ‌తీ మొర్రిగుడ గ్రామంలో వ‌రుస మ‌ర‌ణాల‌పై జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర ఆదివారం స్పందించారు. అక్క‌డ‌ మ‌ర‌ణాల‌పై ప‌త్రిక‌ల్లో...

ఊరు ఊరంతా జ‌న‌సేన‌లోకి…

జి.మాడుగుల మండ‌లం చిన వాక‌ప‌ల్లిలో గ్రామ‌స్తులంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీలో చేరిక‌గ్రామ‌స్తుల‌కు జ‌న‌సేన కండువ వేసి సాద‌రంగా ఆహ్వానించిన డా. వంపూరు గంగుల‌య్య‌ విశాఖ ఏజెన్సీలో జ‌నసేన పార్టీకి భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. జ‌న‌సేన...

ఇది ప్ర‌తిప‌క్షాల కుట్ర‌

వైఎస్సార్ సీపీ శ్రేణుల‌న్నీ ఎమ్మెల్యే వెంటేత‌ప్పుడు ప్ర‌సారాలు మానుకోవాల‌ని మీడియాకు హిత‌వుఅనంత‌గిరి ఎంపీపీ శెట్టి నీల‌వేణిపాల్గుణ‌, ఆయ‌న కుటుంబంపై త‌ప్పుడు ప్ర‌సారంపై నిర‌స‌న‌ అనంత‌గిరి ఃఅర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల‌న్నీ శాస‌న స‌భ్యులు...

వైసీపీలో చేరిక‌లు

అర‌కు నియోజ‌క‌వ‌ర్గం హుకుంపేట‌లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైఎస్సార్ సీపీలో ప‌లువురు చేరారు. బీజేపీ జిల్లా కార్యదర్శి జి.సల్మాన్ రాజ్, గూడా పంచాయతీ టీడీపీ సీనియర్ నాయకులు ఒంటబు సమూయేలు, గూడా సెగ్మెంట్...

రూ.3.5 కోట్ల విలువైన‌ ప‌వ‌ర్ లీడ‌ర్ల పంపిణీ

గిరిజ‌న రైతుల‌కు రూ.3.5 కోట్ల విలువైన ప‌వ‌ర్ లీడ‌ర్ల‌ను ట్రైకార్ చైర్మ‌న్ స‌త‌క బుల్లిబాబు, అర‌కు శాస‌న స‌భ్యులు చెట్టి ఫాల్గుణ సోమ‌వారం అంద‌జేశారు. ఐటిడిఎ, ట్రైకార్ సంయుక్త ఆర్థిక వనరులతో అర‌కు...
Stay Connected
22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe
Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...