Thursday, December 8, 2022
Home స్థానికం

స్థానికం

ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి

నేను మంత్రినే అయినా పార్టీ కార్యకర్తనని చెప్పుకోడానికి గర్వ పడతా..నియోజకవర్గ ప్లీనరి సమావేశంలో మంత్రి అమర్నాథ్ వెల్లడి ఇచ్చిన వాగ్దానులను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి...

అంతా ఐక్యంగానే ఉన్నాం

క‌ల్లుగీత వృత్తిదారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో వెన‌బాటు లేదువైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంతోనే క‌ల్లుగీత వృత్తిదారుల‌కు న్యాయంఉత్త‌రాంధ్ర యాత సంక్షేమ, సాంస్కృతిక సేవా సంఘం అధ్య‌క్షులు పిల్లి నూక‌రాజు తామంతా ఐక్యంగానే ఉన్నామ‌ని, క‌ల్లుగీత కార్మికుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డంలోనూ,...

జనసేనలో భారీగా చేరికలు

ఎల్ పొన్నవోలు నుంచి 60 మంది చేరికగుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో తెలుగు దేశం వార్డు మెంబర్ సహా తీర్థం పుచ్చుకున్న గ్రామస్తులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, జనసేన పార్టీ ఆశయాలను నచ్చి మాడుగుల నియోజకవర్గంలో...

చంద్రన్న పట్టాలకు ఉచితంగా రిజిస్టేషన్ చేయండి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మంజూరు చేసిన చంద్రన్న ఇళ్ల పట్టాల కు ఉచిత రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు బుధవారం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం...

మేం చేసిన త‌ప్పేంటి?

ఉద్యోగ సంఘాల‌ను ప్ర‌శ్నించిన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడుఒక్క అవ‌కాశం ఇద్దామ‌ని జ‌గ‌న్ ఓట్టేస్తే నాశ‌నం చేశార‌ని విమ‌ర్శ‌మేం అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా సీపీఎస్ ర‌ద్దు చేస్తాం https://youtu.be/3wpobpu1WTY "మేం కూడా కొన్ని త‌ప్పులు చేశాం....

ఓటీఎస్ ఓ మోసం

https://www.youtube.com/watch?v=Ib7xqd5KXN0 దాన్ని ర‌ద్దు చేయాలంటూ టీడీపీ నేత‌ల నిర‌స‌న‌విశాఖ‌లో టీడీపీ కార్యాయ‌లం నుంచి క‌లెక్ట‌ర్ వ‌ర‌కూ ర్యాలీ 1983 నుంచి ప్ర‌భుత్వం ద్వారా నిర్మించుకున్న ఇళ్ల‌కు రిజిస్ట్రేష‌న్ చేసి ప‌ట్టాలించ్చేందుకు గాను ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన...

వాసుప‌ల్లి ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం శుక్ర‌వారం విశాఖ ద‌క్షిణం శాస‌న‌స‌భ్యులు వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తులు వెల్లువెత్తాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 36వార్డ్ జామియా మసిద్, ఏ.వి.ఎన్ దగ్గర లో...

టీడీపీ కార్యాల‌యంలో క్రిస్మ‌స్ వేడుక‌లు

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ...
Stay Connected
22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe
Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...