
ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు గురువారం అమరావతిలో శాసన మండలి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. శాసన సభ్యుల కోలాలో జరగబోయే శాసన మండలి సభ్యుల ఎన్నికకు గురువులు నామినేషన్ వేశారు. ముందుగా గురువులుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ బి ఫామ్ అందజేశారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు.
