Thursday, December 8, 2022

మిడ్ డే మిల్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పంద‌న‌

డిశంబర్ 20న జరగాల్సిన ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపిన యూనియన్ నాయకులు కోన లక్ష్మణ

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రావాల్సిన ఐదు నెలల పెండింగ్ బిల్లులు వేతనాలు విడుదల చేయాలని జగనన్న గోరుముద్ద మెస్ చార్జీలు పెంచాలని డిసెంబరు 20 వతలపెట్టిన రాష్ట్రవ్యాప్త ధర్నా కార్యక్రమాన్ని మిడ్ డే మీల్ డైరెక్టర్ దివాన్ మైదీన్ ఇచ్చిన హామీ మేరకు బిల్లులు వారం రోజుల్లో కార్మికుల అకౌంట్లో జమ చేస్తామని , సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించినందుకు తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లాకార్యదర్శి కోన లక్ష్మణ తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె, స్రవంతి ఎం.రమేష్ బాబు తెలిపారు. గురువారం విజయవాడ ఇబ్రహీంపట్నం లోని విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో మిడ్ డే మిల్ రాష్ట్ర డైరెక్టర్ మైదీన్ దివాన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర డిప్యుటీ జనరల్ సెక్రెటరీ ఎస్.వెంకటసుబ్బయ్య,ఎపి మిడ్ డే మిల్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం రమేష్ బాబు, స్రవంతి, చాందు బాష, సురేంద్ర, కోటయ్య లతో చర్చించారు రాష్ట్ర మిడ్ డే మిల్ డైరెక్టర్ గారు హామీ బిల్లులు వేతనాలు వారం రోజుల్లోపు కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని డైరెక్టర్ గారు హామీ ఇచ్చారు.మెస్ బిల్లులు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాను అన్నారు. వంట గదులు నిర్మాణం, గ్యాస్ సరఫరా విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు, గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులు విషయం పై సానుకూలంగా స్పందించారు.

Related Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...