Thursday, December 8, 2022

ధర్నాను విజయవంతం చేయాలి

ఏఐటియుసి జిల్లాకార్యదర్శి కోన లక్ష్మణ

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించి, బకాయి పడ్డ ఐదు నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న విజయవాడలో జరిగే ధర్నాలో మధ్యాహ్న భోజనపధకం కార్మికులుపాల్గొన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన.లక్ష్మణ పిలుపునిచ్చారు, బుధవారం జరిగిన పత్రిక సమావేశంలోఆమన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా జగనన్న గోరుముద్ద పథకం అమలు లో ఉందని విమర్శించారు ఐదు నెలలుగా పెండింగ్ లో బిల్లులు ,వేతనాలు ఉండడంవల్ల పేద కార్మికులు ఈ పథకాన్ని ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఒకపక్క జిల్లా కలెక్టర్ స్థాయి నుండి మంత్రులు వరకు కింద స్థాయి వరకు ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పరిశీలన చేసికార్మికులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారికి కనీసం బిల్లులు, వేతనాలు విడుదల చేశారా. లేదా అని తెలుసుకోవడం లేదన్నారు నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఫైనాన్స్ లు దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసేపధకంకొనసాగిస్తూ కార్మికులు చాలా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని జగనన్న గోరుముద్ద పథకాన్ని మెస్ చార్జీలు పెంచాలని లక్ష్మణ డిమాండ్ చేశారు

Related Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...