Thursday, December 8, 2022

ఉద్యోగుల ఉద్యమానికి ఏఐటియుసి మద్దతు

పిఆర్సి, డి ఏ లు అమలు చేయాలని, సి పిఎస్ రద్దు చేయాలని ,కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అలాగే బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకంగాచేస్తున్న బ్యాంక్ఉద్యోగులసమ్మెక ఏఐటీయూసీమద్దతు తెలిపింది . గురువారం స్థానిక ఉడి పేట ఆంధ్ర బ్యాంకు వద్ద స్థానికతహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు చేస్తున్న కార్యక్రమాలకు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వై.ఎన్ భద్రం, జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నికల వాగ్దానాలు అమలు పరుస్తారంటూ గంపెడు శతో ఎదురు చూసిన వారందరికీ నిరాశే మిగిలిందన్నారు. రెండున్నరేళ్లు దాటినప్పటికీ ,అడుగు ముందుకు వేయకపోగా ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు మరింత జటిలమవుతున్నాయని తెలిపారు ఉద్యోగ ,ఉపాధ్యాయ ,కార్మిక సంఘాల ఐక్య పోరాటాలు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఉద్యోగ సంఘాలకు ఏఐటీయూసీ కోరింది. అలాగేప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను బిల్లును తక్షణమే ఉపసంహరించ డిమాండ్ చేశారు బ్యాంకుల ప్రైవేటీకరణను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమ స్ఫూర్తితో అన్ని ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ హెచ్చరించింది

Related Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...