Thursday, December 8, 2022

ఇంటింటా సంక్షేమం

వృద్ధురాలికి ప్ర‌భుత్వ ప‌థ‌కం గురించి వివ‌రిస్తున్న జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారి పాల‌న‌లోనే సాధ్య‌మైంద‌ని జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర అన్నారు. ముంచంగిపుట్టు మండ‌లం జ‌ర్జుల పంచాయ‌తీ ప‌రిధిలోని బ‌ల‌డ‌, సో బ‌ల‌డ‌, అంబ‌ప‌డ‌, పెద్ద‌త‌మ్మింగుల‌, సిందుపుట్టు గ్రామాల్లో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్సన్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర, అర‌కు గౌర‌వ శాస‌స స‌భ్యులు శ్రీ చెట్టి పాల్గుణ సంయుక్తంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం నిర్వ‌హించారు. ప్ర‌తి గ‌డ‌ప‌కూ వెళ్లి ప్ర‌జ‌ల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ…క‌ష్ట‌సుఖాల‌ను తెలుసుకుంటూ ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం అందించిన సంక్షేమ ప‌థ‌కాల సొమ్ముల‌ను ఎలా నియోగించుకున్న విష‌యాన్ని అడిగి తెలుసుకున్నారు. వెళ్లిన ప్ర‌తి చోట అపూర్వ ఆద‌ర‌ణ ల‌భించింది. బోరున వ‌ర్షం కురుస్తున్నా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వెళ్లిన‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ జ‌ర్జుల పంచాయ‌తీ స‌ర్పంచ్ డి.పొర్తిమ, ఎంపీపీ శ్రీ‌మ‌తి అరిసెల సీత‌మ్మ‌, వైయ‌స్ ఆర్‌సీపీ మండ‌లాధ్య‌క్షులు పాంగి మ‌ల్లికార్జున‌రావు, స‌ర్పంచుల ఫోరం అధ్య‌క్షులు వి. ర‌మేష్‌, స‌ర్పంచ్‌లు బాబురావు, నీల‌కంటఠం, గంగాధ‌రం, వైస్ స‌ర్పంచ్ సాదూరం, ఎంపీటీసీలు విజ‌య‌లక్ష్మి, వైయ‌స్ ఆర్ సీపీ సీనియ‌ర్ నాయ‌కులు అర‌బీరు జ‌గ‌బంధు, మ‌త్స్య‌లింగం, బాబురావు, స‌న్యాసిరావు, ఫిత్ బాస్ జ‌గ‌న్నాథం, కొండ‌ల‌రావు, అర్జున్‌, ఎస్‌. తిరుప‌తి, రాంప్ర‌సాద్‌, అప్పారావు, ర‌ఘునాథ్‌, జ‌య‌దేవ్‌, జె. తిరుప‌తి, కృష్ణ‌మోహ‌న్‌, నాయ‌కులు ప‌ద్మారావు, దాసు, పులిరాజు, రాంప్ర‌సాద్‌, జ‌గ‌న్నాథం, ప‌డాల్ , రాంబాబు, సుంద‌ర్రావు, జోగారావు, గోపాల్‌రావు, జ‌గ‌న్‌, సురేష్‌, చంద‌ర‌రావు, అధికారులు ఎంపీడీవో ఏవీవీ కుఆర్‌, త‌హ‌శీల్దారు శ్రీ‌మ‌తి న‌ర‌స‌మ్మ‌, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, గ్రామ స‌చివాల‌య సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...