జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు యాత్రను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు ఈ బస్సు యాత్ర ఎందుకు వాయిదా వేశారు దాని వెనక కారణం ఎవరు కోసం వాయిదా వేయాల్సి వచ్చింది అనే విషయాలపై ఈ వీడియో విశ్లేషణ
జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా
