Thursday, December 8, 2022

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వివ‌రిస్తున్న అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల‌, పుక్క‌ళ్ల ధ‌న‌ల‌క్ష్మి శంక‌ర్‌

విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ ఆర్ సీపీ స‌మ‌న్వ‌య క‌ర్త‌, వీఎంఆర్డీఏ చైర్మ‌న్ అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల వెంక‌ట‌రావు గారు అధ్వ‌ర్యంలో 18వ వార్డు ఇన్‌చార్జ్ పుక్క‌ళ్ల ధ‌న‌ల‌క్ష్మి శంక‌ర్ గారి సమ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఈ మూడేళ్ల కాలంలోప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌ ప‌థ‌కాలు అమ‌లు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హ‌త ఉండీ కూడా ఇప్ప‌టికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌ని వారికి ఎలా పొందాలో వివ‌రిస్తున్నారు. ప్ర‌తి గ‌డ‌ప‌లోనూ వీరికి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో 19వ వార్డు ఇన్‌చార్జ్ సూరాడ వెంక‌ట‌ల‌క్ష్మి దాసు గారు, 20వ వార్డు కార్పొరేట‌ర్ మువ్వాల ల‌క్ష్మీసురేష్ గారు, యాత కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ పోల‌వ‌ర‌పు అప్పారావు గారు, నూక‌ర‌త్నం గారు, యు.క‌ళ్యాణ్ గారు, ఎం. ప‌ర‌దేశి , కె. గుర‌య్య‌, డి. ఈశ్వ‌ర‌రావు, జి. ధ‌న‌ల‌క్ష్మి, జి.అప్ప‌న్న‌, వి. చంటి, వి.వీర‌బాబు, వి. క‌న‌క‌రాజు, ర‌మ‌ణ‌, శంక‌ర్‌, స‌తీష్‌, ఆనంద్, దాస్, గోపీ, రాజేష్‌, రెడ్డిక‌మ్మ‌, ఎల్లాజీ, ధ‌న‌, పిల్లా, స‌త్య‌వ‌తి, పి. అప్పారావు, వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వార్డు స‌చివాల‌యం సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు…

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వివ‌రిస్తున్న అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల‌, పుక్క‌ళ్ల ధ‌న‌ల‌క్ష్మి శంక‌ర్

Related Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,858FansLike
3,603FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...