Thursday, December 8, 2022

ఉపాధి అధికారుల‌తో స‌మీక్ష‌

అన‌కాప‌ల్లి మండ‌లంలో చేప‌ట్టాల్సిన ఎన్ ఆర్ ఈజీఎస్ ప‌నుల‌పై మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీ, ఎంజిఎన్ఆర్ జీఎస్‌ సిబ్బందితో ఎంపీపీ శ్రీ గొర్లి సూరిబాబు మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఉపాధి నిధుల‌తో చేప‌ట్ట‌నున్న గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంట‌ర్ల నిర్మాణాల‌ను త్వ‌ర‌త‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. వీటితో పాటు గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాల‌ను పూర్తి చేయాల‌ని ఆయ‌న చెప్పారు. ఉపాధి నిధులతో చేప‌ట్టే ప‌నుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించొద్ద‌ని ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీశెట్టి వరాహ సత్యవతి, వైస్ ఎంపీపీ అయిత ఆనందరాము, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎన్ ఆర్ ఈజీఎస్ ఈసీ రమణాజీ, విల్లురి చంద్రశేఖర్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...