Thursday, December 8, 2022

బాధితుడి కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చూస్తాం

పాడేరు శాస‌న స‌భ్యులు శ్రీ‌మ‌తి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు

జుర్తా చందు కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తున్న పాడేరు ఎమ్మెల్యే కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి

ఉపాధి కోసం న‌ర్సీప‌ట్నం వెళ్లి నిన్న ప్ర‌మాద‌వ‌శాత్తు నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం రెండో అంత‌స్తు పై నుంచి ప‌డి మృతిచెందిన‌ గిరిజ‌న బాధితుడి కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని పాడేరు శాస‌న సభ్యులు శ్రీ‌మ‌తి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు అన్నారు. న‌ర్సీప‌ట్నంలో ఉపాధి నిమిత్తం వెళ్లి అత‌ను ప‌నిచేసే భ‌వ‌నం రెండో అంత‌స్తు నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డి మృతిచెందిన జీకేవీధి మండ‌లం గుమ్మ‌రేవుల పంచాయ‌తీ కాక‌నూరు గ్రామానికి చెందిన‌ జ‌ర్త చందు కుటుంబాన్ని పాడేరు శాస‌న స‌భ్యులు శ్రీ‌మ‌తి కొట్ట‌గుళ్ళి భాగ్య‌లక్ష్మి గారు గురువారం ప‌రామ‌ర్శించారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని అడిగితెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా న్యాయం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భాగ్య‌ల‌క్ష్మి గారు తెలిపారు. ఎమ్మెల్యే గారి వెంట‌ కొయ్యూరు ఎంపీపీ బ‌డుగు ర‌మేష్ , వైస్ ఎంపీపీ అప్పాన వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఎంపీటీసీ బిడిజ‌న అప్పారావు, వైయ‌స్ ఆర్ సీపీ కార్య‌క‌ర్త‌లు అచ

Related Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...