
అనకాపల్లి మండలం లో గల పెదమకవరం, మామిడిపాలెం సచివాలయం పరిధిలోగల సచివాలయాలు మండల ప్రాథమిక పాఠశాలలోని పట్టభద్రులను అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు కలుసుకొని వైఎస్ఆర్సిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గారిని గెలిపించాలని కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి గ్రామ పార్టీ అధ్యక్షులు సేనాపతి హరికృష్ణ ఎంపీటీసీ బాదం అప్పలనాయుడు, గోవింద్, కృష్ణ వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
