Sharwanand New looks

అద‌ర‌గొట్టిన శ‌ర్వానంద్ లుక్స్‌

హీరో శ‌ర్వానంద్ త‌న కొత్త లుక్స్‌లో సామాజిక మాధ్య‌మంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న పెట్టిన శ‌ర్వా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పెట్టిన ఫొటోలకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. Read more »
Sharwanand's new film

శ‌ర్వానంద్ కొత్త చిత్రం

ఇటీవ‌ల హీరో నిఖిల్ 20వ సినిమాని నిర్మించ‌నున్న‌ట్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) ప్ర‌క‌టించింది. హీరో శ‌ర్వానంద్‌తో ఓ సినిమా నిర్మించ‌నున్న‌ట్లు నిర్మాతలు నారాయ‌ణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు తెలిపారు. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన... Read more »