డ్ర‌గ్ కేసులో ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు స‌మ‌న్లు అంద‌జేసిన సీబీఐ

డ్ర‌గ్ కేసులో ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు స‌మ‌న్లు

మత్తు ప‌దార్థాల కేసులో తాజాగా క‌థానాయిక ర‌కుల్ ప్రీత్‌సింగ్‌కు నార్కోటిక్స్ కంట్రోలు బ్యూరో బుధ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. డ్ర‌గ్ కేసులో ఈమె ప్ర‌మేయం కూడా ఉంద‌నే అనుమానంతో ఈ స‌మ‌న్లు ఇచ్చింది. బాలీవుడ్ స్టార్స్ దీపికా ప‌దుకొనే, సారా అలీఖాన్‌, సాహిద్ క‌పూర్ల‌కు... Read more »