20న జరిగే ధర్నాలను జయప్రదం చేయండి : సీపీఐ

అర్హులైన నిరుపేదలకు ఇల్లు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 20 న జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కోడుగంటి .గోవిందరావు భవనంలో జరిగిన సమావేశంలో... Read more »