నూతన మార్పులను ఆహ్వానిస్తూ సవాళ్లను అనుకూలంగా మలుచుకొని సమాజ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వెబ్ సైటే “మీ ఎంఎల్ ఎ”. సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ నిత్యం ప్రజాజీవనంలో భాగం కావాలన్నది మా లక్ష్యం. అభివృద్ధికి తోడ్పడేవారందరినీ కలుపుకొని ముందుకువెళుతున్నాం. పౌర సమాజ ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చే వేదిక ఇది. సామాన్యుల గొంతుక కూడా.