ముంచంగిపుట్టు ఎంపీపీ గా అరిసెల సీతమ్మ

Spread the love

అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలం ముంచంగిపుట్టు మండల ఎంపీపీగా అరిసెల సీతమ్మ ఎన్నిక‌య్యారు. అరిసెల సీతమ్మ భర్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముంచంగిపుట్టు మండల మాజీ అధ్యక్షులు అరిసెల చిట్టిబాబు గత కొన్ని నెలలు ముందు అనారోగ్యంతో మరణించారు. అరిసెల చిట్టిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తన భార్య అరిసెల సీతమ్మకు ముంచంగిపుట్టు మండల ఎంపిపి పీఠం కట్టబెట్టి మరోసారి తన నిలువెత్తు నిదర్శనానికి నాంది ప‌లికారు అర‌కు శాస‌న స‌భ్యులు చెట్టి ఫాల్గుణ‌

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *