
మునగపాక మండలం నారాయుడుపాలెం గ్రామంలో నూతన సీసీ రోడ్లు పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కండ్రేగుల నూకరాజు, జెడ్పీటీసీ అభ్యర్థి పెంటకోట స్వామి సత్యనారాయణ, ఎంపీపీ అభ్యర్థి మల్ల జయమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి ఈల్లానాగేశ్వరావు,మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకులు కొయ్య.పరాలు, చక్రం, యువ నాయకులు బోడ్డేడ.లిల్లీ, పాటిపల్లి సర్పంచ్ అభ్యర్థి కోయిలాడ. జగదీష్ , మాజీ సర్పంచ్ శ్రీను మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.