సిమెంట్ లేకుండానే కాంక్రీటు పనులు

Spread the love

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనులు నాణ్యత లోపంతో ఉంటున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం తెలుగు పూడి గురుకులపాఠశాల జరుగుతున్న పండ్ల దీనికి సాక్ష్యం. ఆ పాఠశాలలో సిమెంట్ లేకుండానే రాయ ఇసుకతో కాంక్రీట్ పనులు చేస్తున్నారు. ఈ విషయాన్ని సిపిఎం నాయకులు డి వెంకన్న విలేకర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడే కాకుండా తెలుగు పూడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కూడా పనులు నాణ్యత లేకుండా జరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *