వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం

Spread the love

బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్స్ జాబితాను ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే లు విశాఖపట్నం , పార్క్ హోటల్ జంక్షన్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్స్ కోలా గురువులు, బొడ్డేటి ప్రసాద్, పిల్లి సుజాత, శాసన సభ్యులు అమర్నాధ్, అదీప్ రాజ్ , అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తలు , మాజీ శాసన సభ్యులు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *