హైదరాబాద్ వరద బాధితులకు బాలకృష్ణ రూ1.50 కోట్ల విరాళం

Spread the love

హైదరాబాద్ వరద బాధితులకు సినీ నటి బాలకృష్ణ రూ. 1. 50 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వారికి అండగా నిలిచిన వారయ్యారు. అదేవిధంగా పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలాకు భోజనం ఏర్పాటు చేసి వారికి పంపించారు. ఈరోజు సాయంత్రం వారికి ఇవ్వనున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *