స‌త్య‌నారాయ‌ణ‌పురంలో ఇద్ద‌రికీ క‌రోనా

Spread the love

ఆ గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వ‌హించిన సిబ్బంది


అన‌కాప‌ల్లి మండలంలోని సత్యనారాయణపురం క‌రోనా ప‌రీక్ష‌లను గురువారం నిర్వ‌హించారు. ఆ గ్రామం ప్రభుత్వం పాఠశాలలో నిర్వహించారు. 59 మందికి పరీక్షలునిర్వహించగా 2కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమంలోడాక్టర్ బి.రాజశేఖర్, ఎస్.శ్రీనువాసు, ఎమ్.పి. హెచ్.ఈవో కె.సాంబశివరావు, హెల్త్అసిస్టెంట్ లు గుప్త, యన్.రాము,ఏ.ఎన్.యం సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *