ద్రోణంరాజు శ్రీనివాస్ కు ఘన నివాళి

Spread the love

మాజీ శాసనసభ్యులు,  వి ఎం ఆర్ డి ఎ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, శివ ప్రసాద్ దంపతులు పూలమాలవేసి నివాళులర్పించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటు  అని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని  భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *