ద్రోణంరాజు శ్రీనివాస్ సేవలు మరువలేనివి

Spread the love

మాజీ శాసనసభ్యులు, మాజీ వీఎంఆర్డ్ చైర్మన్, ద్రోణంరాజు శ్రీనివాస్ సేవలు మరువలేనివని ఆయన సంస్మరణ సభలో ప్రముఖుల చెెప్పపారు. వుడా చిల్డ్రన్ థియేటర్ లో ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపిి నాయకులు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి , జిల్లా ఇన్ చార్జీ మంత్రి , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివ కురసాల కన్నబాబు , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) , పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి సత్యనారాయణ , అనకాపల్లి ఎంపీ సత్యవతి , సి.హెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్, వైస్సార్సీపీ నగర పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలు , మాజీ శాసనసభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *