విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అభినందనలు

Spread the love

విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ , డైమండ్ పార్క్ తరుపున దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని అసిల్ మెట్ట, అశోక్ నగర్ , కాంప్లెక్స్ దరి, ఎమ్మెల్యే వారి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా ఆదివారం ఉదయం అభిమానుకు కలిసి పుష్పగుచ్ఛమును ఇచ్చారు. సంఘం గౌరవ అధ్యక్షుడు భాగి అప్పలరాజు రెడ్డి, అధ్యక్షుడు వి. సుబ్రహ్మణ్యం(బుజ్జి), కార్యదర్శి జీరి రమేష్ రెడ్డి,శ్రీకాంత్ ,జనచైతన్య శ్రీనివాస్,ఆప్టికల్ శ్రీను, కేబుల్ శ్రీను, కాకి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, నాని,రాజు, చేతన్ మరియు అభిమానులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *