మిడిల్ క్లాస్ మెలోడీస్ విడుద‌ల‌కు సిద్ధం

Spread the love

విజయ్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ తొలి చిత్రం దొర‌సాని. ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమా త‌ర్వాత మ‌రో సినిమా ఏదీ ఆయ‌న‌ది ప‌ట్టాలెక్క‌లేదు. తాజాగా రెండో చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఆ సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఆ చిత్ర‌మే మిడిల్ క్లాస్ మెలోడీస్‌. ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్‌లో వీడియో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఓటీటీపై విడుద‌ల చేస్తున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 20న ప్రీమియ‌ర్ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందులో వ‌ర్షా బొల్ల‌మ్మ క‌థానాయిక‌. వినోద్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *