2, 584 మందికి కరోనా : 42 మంది మృతి

Spread the love


రాష్ట్రంలో కరోనా వేగంగాా ప్రబలుతోంది. గత 24 గంటల్లో 2,584 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. 943 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పుగోదావరి లో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఐదుగురు, కడపలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కర్నూల్ లో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు , విజయ నగరం లో ఒకరు మరణించారు. నేటి వరకు రాష్ట్రంలో 12 లక్షల 40 వేల 257 శాంపిల్ సిని పరీక్షించారు. 15,28 5 మంది ఆస్పత్రిలో మరియు 2,874 మంది కరోనా కేర్ సెంటర్స్ లో మొత్తం 18 వేల 159 మంది చికిత్స పొందుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *