నైట్ బస్సులు నడపండి

Spread the love

మండలంలో నైట్ హాల్ట్ బస్సు సర్వీసులు నడపాలని జీకేవీధి మండల ప్రజలు కోరుకుంటున్నారు .కరోనా నేపథ్యంలో బస్ సర్వీస్లు లేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. పాడేరు నర్సీపట్నం డిపోల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే బస్ సౌకర్యం ఉన్నది. నైట్ పూట కూడా బస్సులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *