ముందే వచ్చిన సంక్రాంతి

అరకు నియోజకవర్గం అరకు వ్యాలీ మండలం సుంకరమెట్ట పంచాయ‌తీ ప‌రిధిలోని ల‌బ్ధిదారుల‌కు సుమారుగా 222 మందికి జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేశారు. ఆ గ్రామ సచివాలయంలో వైస్సార్సీపీ అరకు వాలీ మండల అధ్యక్షుడు కొర్ర గాసి ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గాసి... Read more »
Landmine blast kills two tribals

మందుపాత‌ర పేలి ఇద్ద‌రు గిరిజ‌నుల మృతి

మందుపాత‌ర పేలి సోమ‌వారం ఇద్ద‌రు గిరిజ‌నులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న విశాఖ ఏజెన్సీలోని పెద‌బ‌య‌లు మండ‌లం కొండ్రు స‌మీపంలో చోటుచేసుకుంది. మృతులు మొండిప‌ల్లి మోహ‌న్‌రావు(20), మొండిప‌ల్లి అజ‌య్‌కుమార్ (20)గా పోలీసులు గుర్తించారు. మృతులు స్వ‌స్థ‌లం పెద‌బ‌య‌లు మండ‌లం చింత‌ల‌వీధి గ్రామం. ప‌శువులు క‌నిపించ‌డం... Read more »