
హీరో శర్వానంద్ తన కొత్త లుక్స్‌లో సామాజిక మాధ్యమంలో హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఆయన పెట్టిన శర్వా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఫొటోలకు మంచి స్పందన లభిస్తోంది. Read more »

భద్రత దళాల చేతుల్లలో 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్లో భద్రతా దళాల దాడులు నిర్వహించాయి. ఉగ్రవాదులు కూడా ఎదురు దాడికి దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌ల్లో మొత్తం 8 మంది ఉగ్రవాదులను మన బలగాలు మట్టుబెట్టాయి. శోఫియాలో ఐదుగురు టెరరిస్టులను ఎన్కౌంటర్ చేశారు.... Read more »