
కోవిడ్ వల్లే వాయిదా పడింది…. లేకుంటే పంచ గ్రామాల సమస్యను పరిష్కరించేవాళ్లంతాను, జిల్లా మంత్రి పట్టించుకోకపోయినా సీఎం జగన్‌కు దీనిపై ప్రత్యేక అవగాహన ఉందిఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేస్తాంమీMLA.in వెబ్ పోర్టల్ తో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ చిన్న వయసులోనే... Read more »

ఇప్పుడు చేసి చూపించాంఇక నుంచి గిరిజనులకు ఏ వైద్యమైనా పాడేరులోనే అందిస్తాంత్వరలో వైద్య కళాశాలకు శంకుస్థాపనఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తాంపాడేరు శాసన సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఉత్తరాంధ్రలోనే 40వేలకు పైగా ఓట్లతో తనను గెలిపించిన గిరిజనులకు తరతరాలు పాటు గుర్తుంచుకునేలా పాడేరు శాసనసభ్యులు... Read more »

మా వాళ్లు అటువంటి పొరపాటు చేస్తే ఉపేక్షించంసుగర్ ఫ్యాక్టరీలో మళ్లీ అడ్డగోలుగా ఉద్యోగులను నియమించుకుంటున్నారుఫ్యాక్టరీ ఎండీ దారుణంగా వ్యవహరిస్తున్నారుప్రభుత్వ విప్, మాడుగుల శాసన సభ్యులు బూడి ముత్యాలనాయుడు తమ పార్టీ నేతల ప్రయోజనాల కోసమే కార్యనిర్వహక రాజధానిగా వైజాగ్‌ను చేస్తున్నామని టీడీపీ వాళ్లు చేస్తున్న... Read more »

వ్యాపారుల కోసమే రోడ్డు విస్తరణ తగ్గింపు-చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చోడవరం రోడ్డును 4 వేస్‌గా విస్తరించే పనుల్లో భాగంగా మొదట 120 అడుగులు అనుకున్నా, వ్యాపారులు నష్టపోతారన్న ఉద్దేశంతో దాన్ని 100 అడుగులకు తగ్గించినట్టు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. మీMLA.in... Read more »