వాల్మీకి తెగ సమస్య పరిష్కారం చేయాలని….

జిల్లా కలెక్టర్ కు విన్నవించిన పాడేరు, అరకు ఎమ్మెల్యే లు వాల్మీకి తెగ సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ విశాఖపట్టణం కలెక్టర్ మల్లికార్జున్ కు పాడేరు, అరకు శాసనసభ్యులు కొట్టగుళ్లి డి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ విన్నవించారు. అరకు నియోజకవర్గ శాసనసభ్యులు చెట్టి పాల్గుణ... Read more »

ఆగస్టు 15వ తేదీన మాంసాహార విక్రయాలు నిషేధం

జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన భారతదేశపు స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మాంసాహార విక్రయాలను ఆదివారం నిషేదించడమైనదని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. తేది.15.08.2021న మన భారతదేశపు 75వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా జివిఎంసి... Read more »
Schools Re-open in Ap

స్కూళ్లు ఎలా తెరుస్తారు

ఏపీలో పాఠ‌శాలల పునఃప్రారంభానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ ఈనెల 16 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ‌శాల‌ల‌ను పునః ప్రారంభించాలని జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కరోనా నేపథ్యంలో స్కూళ్లను రీ ఓపెన్ చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉపాధ్యాయులకు ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని… ఇలాంటి... Read more »
janasena-logo

14న జ‌న‌సేన క్రియాశీల‌క స‌భ్య‌త్వ కార్డుల పంపిణీ

అనకాపల్లి బైపాస్ రోడ్డు లోగల జనసేన పార్టీ కార్యాలయంలో శ‌నివారం ఉద‌యం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్డుల పంపిణీ చేస్తామ‌ని ఆ పార్టీ అన‌కాప‌ల్లి కార్యాల‌యం శుక్ర‌వారం తెలిపింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పరుచూరి భాస్కర్ రావు చేతుల... Read more »

chiranjeevi new pic

Read more »

ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్ల ముట్ట‌డిస్తాం

మండలంలోని సత్యనారాయణ పురం దొంగగెడ్డ సమస్య‌ను ప‌రిష్క‌రించ‌కుంటే గ్రామస్తులతో క‌ల‌సి ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్ల‌ను ముట్ట‌డిస్తామ‌ని అఖిల‌ప‌క్షాలు హెచ్చ‌రించాయి. స‌మ‌స్య ప‌రిష్కారం కోరుతూ గురువారం గెడ్డ వ‌ద్ద అఖిల‌ప‌క్షాలు ధ‌ర్నా నిర్వ‌హించాయి. ఈ సందర్భంగా అఖిలపక్షపార్టీ నాయకులు మాట్లాడుతూ సత్యనారాయణపురం పంచాయితీ అనకాపల్లి పట్టణాన్ని... Read more »

విశాఖ క‌లెక్ట‌ర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన నెడ్‌క్యాప్ చెర్మ‌న్‌

విశాఖ జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్‌ను నెడ్ క్యాప్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైకాపా మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి, ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల యువశ్రీ , స్టేట్... Read more »
Is Netanna nestam to some?

నేతన్న నేస్తం కొందరికేనా?

వైకాపా ప్రభుత్వంలో చేనేతల బ‌తుకులు దుర్భరంమాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన్నప్పటి నుంచీ చేనేతల బ‌తుకులు దుర్భరంగా మారాయని మాజీ శాసనసభ్యులు, అన‌కాప‌ల్లి నియోజకవర్గ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ... Read more »

ఆ సచివాలయాలను తరలించండి

అఖిలపక్షం డిమాండ్ ఈ నెల16తేదీ నుంచి పునప్రారంభం కానున్న ప్రభుత్వం పాఠశాలలు నేపథ్యంలో నియోజకవర్గగ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్ వాడి,కల్యాణ మండపంలో నడుస్తున్న గ్రామ,పట్టణ సచివాలయాల ను అక్కడ నుంచి తరలించాలని అఖిలపక్షం పార్టీలు కోరాయిి. మంగళవారం స్థానిక ఆర్ డి వో... Read more »

గుండెపోటుతో అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి

వినియోగదారుల ఒత్తిడితో అగ్రిగోల్డ్ ఏజెంట్ పొలమరశెట్టి వెంకటగణేష్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. అనకాపల్లి మండలంలోని వెంకుపాలెం ఈ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం… “ప్రభుత్వం కొన్నిరోజులు నుంచి అగ్రిగోల్డ్ డబ్బల కోసం బాండ్లు వాలంటర్ కు ఇచ్చి నమోదు చేసుకోవాలని ప్రకటన... Read more »