బోయిలకింతాడ అంతటా సీసీ కెమెరాలు

దేవరాపల్లి మండలం బోయిలకింతాడ గ్రామం అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ ఐ సింహాచలం తెలిపారు. ఆ గ్రామంలో సోమవారం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా స్థానికులతో శాంతి భద్రతల కమిటీ ఏర్పాటు చేశారు. అంతకు ముందు... Read more »

ప్రభుత్వ భూముల్లో ప్రజలకు ఉపయోగ పడే నిర్మాణాలు చేపట్టాలి

అవసరమైతే జై అనకాపల్లి సేన ఆర్ధిక సహకారంజై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉండటం, అది గమనించి కొందరు కబ్జాదారులు యథేచ్ఛగా వాటిని కబ్జా చేసి అమ్మకాలు చేస్తున్నారనిి, మరికొందరు తమ వ్యక్తిగత స్వార్ధాలకు ఆలయాల... Read more »

శ్రీ పెదరామా వాలీబాల్ కప్ విజేత విశాఖపట్నం

చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే క్రీడలను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వైస్సార్సీపీ పార్లమెంటు పరిశీలికులు దాడి రత్నాకర్అ అన్నారు.హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం స్థానిక గవరపాలెంలో సంతబయల వారి సంక్రాంతి... Read more »

శ్రీరాముడ్ను దర్శించికున్న ఎమ్మెల్యే గుడివాడ

  స్థానిక  సంతబయులు వద్ద వెలసిన రామ స్వామి దేవస్థానం వద్ద తీర్థ మహోత్సవాలు సందర్భంగా  శాసనసభ్యులు గుడివాడ అమర్ నాధ్ సీతరాముడు ను ఆదివారం దర్శించికున్నారు. అనంతరం అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ , ఎమ్మెల్యే  గుడివాడ అమర్ నాధ్ ను సత్కరించి స్వామివారి... Read more »

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ముఖ్యమంత్రి

ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ విమర్శ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ చేసిన వారికి వారు సంవత్సరాల తరబడి దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ ఏపీ జి ఎల్ ఐ సి కూడా పరిష్కరించలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని శాసనమండలి సభ్యులు అనకాపల్లి... Read more »

వ్యాక్సినేషన్ విజయవంతం

అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో తొలి కోవిడ్ వ్యాక్సినేషన్ శాసనసభ్యులు గుడివాడ అమర్నాధ్ సమక్షంలో జరిగింది. స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్ లో తొలి వ్యాక్సిన్ ని హాస్పిటల్ డ్రైవర్ గఫూర్ కి డాక్టర్లు వేసారు…తరువాత ఆయనను వైధ్యుల పర్యవేక్షణలో ఉంచారు…గఫూర్ తనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్... Read more »

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం

స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం 2021 విశాఖ జిల్లా ఫోర్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్ వైసీపీ నాయకుడు కోరుబిల్లి పరి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు .ఈ టోర్నమెంట్ గత మూడు రోజులుగా జరుగుతున్న టోర్నమెంట్ కి 30 టీములు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్... Read more »

సినిమా హాల్లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన

గంగాధర్ మీMLA అనకాపల్లి రిపోర్టర్ 100 శాతం టిక్కెట్లు అమ్మిన సత్యనారాయ థియేటర్ యాజమాన్యంభయాందోళనకు గురైన ప్రేక్షకులు సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమాలు విడుదల కావడంతో ఎన్నో నెలలుగా ఖాళీగా ఉన్న సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. కేంద్రం, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థలు జారీ... Read more »

అందరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని సౌత్ ఇండియా రైల్వే డైరెక్టర్ శ్రీనాథ్ శ్రీనివాసరావు అన్నారు. సంక్రాంతి నేపథ్యంలో మాడుగుల నియోజకవర్గం ఖండివరంలో నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని... Read more »

ఖండేపల్లిలో సంక్రాంతి సంబరాలు

చోడవరం మండలం ఖండేపల్లి లో సంక్రాంతిి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఒంటి గంట వరకు ఆటల పోటీలు నిర్వహించారు. స్కిప్పింగ్, మ్యూజికల్్్ చైర్ లెమన్ స్పూన్ , ముగ్గుల పోటీ, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు చేతుల... Read more »