సీనియర్ సిటిజన్లకు వేంకటేశ్వరుని ఉచిత దర్శనం

సినీయ‌ర్ సిటిజ‌న్ల‌కు తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పిస్తుంది. రోజులో రెండు సార్లు ఈ ద‌ర్శ‌నాలు ఉండ‌నున్నాయి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు . ద‌ర్శ‌నానికి వెళ్ల‌ల‌ని భావిస్తున్న‌వారు వ‌య‌సును రుజువు చేసే ఫొటో ఐడీతో... Read more »
Makaram President

మాక‌వ‌రం స‌ర్పంచ్ నిర‌స‌న

త‌న‌ను అవ‌మానించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూఅనకాపల్లి మండలంలోని మాకవరం సర్పంచ్ మోయ్య భ‌వాని నిర‌స‌న తెలిపారు. త‌న‌ను అవమాన పరిచిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రా కేసు నమోదుచేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికరామచంద్ర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్... Read more »

స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ద్ద నిర‌స‌న‌

భ‌వ‌న నిర్మాణ కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆందోళ‌న‌ త‌మ‌ సమస్యలను పరిష్కరించాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భ‌వ‌న నిర్మాణ కార్మికులు సోమ‌వారం నిర‌స‌న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరత తీర్చాలని, భవన... Read more »

24న‌ స్కీమ్ వర్కర్ల సమ్మె

వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివోఏ లను తొలగించే చర్యలు చేపడుతుందనీ దీనిపై ఐక్యంగా పోరాడాలని వెలుగు యానిమేటర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి పిలుపునిచ్చారు. ఈనెల 24న దేశ వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న స‌మ్మెను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. ఐకెపి లో కాలపరిమితి... Read more »
Chairperson Race in Visakha Zilla Parishath

విశాఖ జిల్లా ప‌రిష‌త్ రేస్‌లో ఉన్న‌ది వీరే

ఈ సారి జిల్లా ప‌రిష‌త్ అధ్య‌క్ష ప‌దవి ఎవ‌రిని వ‌రిస్తుంది…ఏ సామాజిక వ‌ర్గానికి ఆ ప‌దవి ద‌క్క‌బోతుంది. మైదాన ప్రాంతం వారికా?, గిరిజ‌న ప్రాంతం వారికా? జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ఎవ‌రు కాబోతున్నారు. పురుషుడా? మ‌హిళా? ఎవ‌రు రేసులో ఇదే అంత‌టా చ‌ర్చ‌. వైసీపీ... Read more »

విజేత‌లు వీరే…

పెద‌బ‌య‌లు జెడ్పీటీసీగా బొంజుబాబు ఘ‌న విజ‌యం సాధించారు. స‌మీప టీడీపీ అభ్య‌ర్థిపై 400 ఓట్లు పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఈయ‌న‌తో పాటు వైసీపీ ఎంపీటీసీ అభ్య‌ర్థ‌లు కూడా భారీ సంఖ్య‌లో గెలిపొందారు. త‌న గెలుపుతో పాటు త‌న‌తో పోటీ చేసిన ఎంపీటీసీ అభ్య‌ర్థుల గెలుపున‌కు... Read more »
Anakaplli MPP Gorle Suribabu

ఎంపీపీ అభ్య‌ర్థి గొర్లె సూరిబాబు విజ‌యం

వైసీపీ శ్రేణులు ముందే ఊహించిన‌ట్టు అన‌కాప‌ల్లిలో ఫ‌లితాలు వ‌స్తున్నాయి. అందులో ఎంపీపీగా నిర్ణ‌యించిన అభ్య‌ర్థి గొర్లె సూరిబాబు గెలుపు ఖాయ‌మ‌ని ముందు అనుకున్నారు. మొత్తానికి ఆయ‌న అభ్య‌ర్థి శివాజి(జ‌న‌సేన‌) పై 1376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సూరిబాబు ఎంపిపిగా ఏకగ్రీవంగా ఎన్నిక ఖాయమని వైసిపి... Read more »

ఎంపీటీసీ జెడ్పీటీసీ విజేత‌లు

జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫ‌లితాలు (12.50 ) మొత్తం ప్రాధేశిక నియోజ‌క‌వ‌ర్గాలు- 612ఫ‌లితాలు ప్ర‌క‌టించిన‌వి – 97వైసీపీ – 313టీడీపీ – 20బీజేపీ – 03కాంగ్రెస్ – 01సీపీఎం – 01స్వ‌త్రులు _ 05 మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం చింతపుడి _ వైసీపీ – మెజార్టీ... Read more »

అనంత‌గిరిలో ముగ్గురు వైసీపీ ఎంపీటీసీల విజ‌యం

అర‌కు నియోజ‌కవ‌ర్గంలో వైసీపీ విజ‌య‌దుందిభి కొన‌సాగుతోంది. అనంత‌గిరి మండ‌లంలోని మూడు ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. అందులో కివ‌ర్ల‌, గుమ్మ‌కోట‌, పెద‌కోట ప్రాధేశిక నియోక‌వ‌ర్గాల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. కివ‌ర్ల నుంచి శంకుంత‌ల‌, గ‌మ్మ‌కోట నుంచి త‌విటినాయుడు, పెదకోట నుంచి శ్రావ‌ణి విజయం... Read more »
YCP MPTC Anand

బోణీ కొట్టిన వైసీపీ

ఈ రోజు ఉద‌యం మొద‌లైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో వైసీపీ బోణీ కొట్టింది. అర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో అర‌కువేలీ మండలం పెద‌ల‌బుడు 2 ప్రాదేశిక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన దురియా ఆనంద్ విజ‌యం సాధించారు. Read more »