చంద్రబాబుని కలిసిన ఎమ్మెల్సీ జగదీష్

Spread the love


జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ప్రచారంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్ కలిసారు. ఈ సందర్భంగా అనకాపల్లి లో జరుగుతున్న ప్రచార వివరాలను, అభ్యర్థుల గెలువు అవకాలను చంద్రబాబు కి వివరించారు. ఈ సందర్భంగా అలసత్వం వద్దని అధికార పార్టీ ప్రలోభాలను నిఘా వేసి బయట పెట్టాలని జగదీష్ కు చంద్రబాబు సూచించారు

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *