ఘ‌నంగా మీ MLA నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

Spread the love

మార్పు (M) – ల‌క్ష్యం(L)- అభివృద్ధి (A) పేరుతో పురుడుపోసుకున్న మీ MLA వెబ్ పోర్ట‌ల్‌, యూట్యూబ్ చాన‌ల్ అన‌తి కాలంలోనే ఆద‌ర‌ణ పొందుతోంది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అటు అధికారులకు, ఇటు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు మ‌ధ్య వార‌దిగా ఉంటూ పాఠ‌కుల ఆద‌రాభిమానులు పొందుతోన్న ఈ వెబ్ పోర్ట‌ల్ ఈ ఏడాది తొలిసారిగా రంగుల్లో అత్య‌ద్భుతంగా క్యాలెండ‌ర్‌ను తీసుకొచ్చింది. ఈ క్యాలెండ‌ర్ ను తొలుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు ఆవిష్క‌రించారు. అనంత‌రం చోడ‌వ‌రం శాస‌న స‌భ్యులు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ‌, అర‌కు శాస‌న స‌భ్యులు చెట్టి ఫాల్గుణ‌, విశాఖ తూర్పు శాస‌న స‌భ్యులు వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు ఆవిష్క‌రించారు. మీ MLA వెబ్ మీడియా దినాబివృఆద్ది చెంది వాస్త‌వాల‌ను వెలుగులోకి తీసుకురావ‌డంలో క్రియాశీల‌క పాత్ర పోషించాల‌ని క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్బంగా ప్ర‌జాప్ర‌తినిధులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మీ MLA పాఠ‌కుల‌కు, అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర‌, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Recommended For You

3 Comments

  1. [url=http://lendingpd.com/]california payday loan[/url] [url=http://bestpdloans.com/]money loan fast[/url] [url=http://paydayloansam.com/]loans for 1000[/url] [url=http://qpaydayloans.com/]24 hour payday loan[/url] [url=http://loansguaranteedapproval.us.com/]cash advance loans direct lender[/url] [url=http://paydaydir.com/]advance payday[/url] [url=http://cashaadvance.com/]fast cash advance[/url] [url=http://waltloans.com/]payday advance online[/url] [url=http://mnylending.com/]debt consolidation for bad credit[/url] [url=http://paydayloans.us.com/]american loans[/url]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *