క‌రోనా త్వ‌ర‌గా సోకేస్తుంది

Spread the love

క‌రోనా త్వ‌ర‌గా సోకేస్తుంది
కుటుంబంలో ఒక‌రికి క‌రోనా వ‌స్తే ఆ వ్య‌క్తితో క‌ల‌సి ఉండే వారికి\ కుటుంబ స‌భ్యల‌కు సులువుగా సోకేస్తుంద‌ని తాజా ఓ అధ్యాయ‌నంలో తేలింది. ఒక‌రికి క‌రోనా సోకింద‌ని తెలిసాక మిగిలిన వారికి అదే సమ‌యంలో ఆ వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నా లేక‌పోయిన త‌ర్వాత అయినా కోవిడ్ 19 ప్ర‌భావానికి గుర‌వుతార‌ని తేలింది. అందులో 60ఏళ్ల దాటిని వారిలో వెంట‌నే ఆ లక్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ట‌. కుటుంబ స‌భ్య‌లు ఎవ‌రికి వ‌చ్చినా వారంద‌రినీ ఇత‌రుల‌తో క‌ల‌వ‌కుండా హొమ్ క్వారంటైన్‌లోనే ఉంచాల‌ని అప్పుడే ఆ వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్ట‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని ఆ అధ్య‌యనంలో తేలింద‌ట‌. చైనాలో 349మందికి క‌రోనా సోక‌డం వ‌ల్ల వారికి ద‌గ్గ‌ర‌గా ఉండేవారికి 1964 మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. ఒక వేళ కుటుంబాల‌తో క‌ల‌సి ఉండ‌క‌పోతే మాత్రం వారు ప‌ని చేసే చోట‌, వారితో నిత్యం క‌ల‌సి ఉండేవారు ఈ వ్యాధి బారిన ప‌డ్డారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *