Chiranjeevi Charitable Trust

24 క్రాఫ్ట్్స‌వారికీ వ్యాక్సిన్‌

కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్... Read more »

లైగర్‌ టీజ‌ర్ వాయిదా

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబి నేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘లైగర్‌: సాలా క్రాస్‌బీడ్‌’ సినిమా టీజర్‌ కాస్త ఆలస్యంగా విడు దల కానుంది. హీరో విజయ్‌ దేవరకొండ జన్మదినం సందర్భంగా... Read more »

ఆచార్య విడుద‌ల వాయిదా

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య‌. ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే... Read more »
Pushapa

పుష్ప యూట్యూబ్ రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాలో నటిస్తున్నారు. బబ్లీ బ్యూటీ... Read more »
vakeel sab

వ‌కీల్ సాబ్ మ‌హిళ‌ల‌కు కావాల్సిన చిత్రం

పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ లెటెస్ట్ సూపర్ హిట్ “వకీల్ సాబ్”. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. “వకీల్ సాబ్” విజయవంతంగా రెండో వారం ప్రదర్శితం అవుతున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు... Read more »

వ‌కీల్ సాబ్ సినిమా బృందానికి చిరు అభినంద‌న‌లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `వకీల్ సాబ్` సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు-శిరీష్ , బోనీ కపూర్ కలిసి నిర్మించారు. పింక్ రీమేక్ గా వ‌చ్చిన ఈ సినిమాపై క్రిటిక్స్... Read more »

ఏపీలో భారీగా త‌గ్గిన సినిమా టికెట్ ధ‌ర‌లు

బాల్క‌నీ రూ.35 మాత్ర‌మేవ‌కీల్ సాబ్ సినిమాపై భారీ ప్ర‌భావంనిత్యావ‌స‌ర ధ‌ర‌లు, పెట్రోలు వంటి వాటి ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు ఇలా సీఎం జ‌గ‌న్ ఎందుకు స్పందించ‌లేద‌ని ప‌వ‌న్ అభిమానులు నిల‌దీత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్‌ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఈ ధ‌ర‌లను... Read more »

‘అక్షర’’ సినిమా లిరికల్ సాంగ్

నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘అక్షర’’ సినిమా లిరికల్ సాంగ్ ను హీరో విశ్వక్ సేన్... Read more »

23న ‘టక్ జగదీష్’

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది.... Read more »
ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది..

ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది.... Read more »