ఘ‌నంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

విశాఖ ఏజెన్సీలోని సీఐటీయూ ఆవిర్భావ దినోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. పాడేరు జిసిసి వద్ద పాతాకవిష్కరణ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై సీఐటీయూ రాజీలేని పోరాటం చేస్తున్నదని చెప్పారు. 51 ఏళ్లలో అనేక పోరాటాలు చేసింద‌ని చెప్పారు.... Read more »

రెగ్యులరైజేషన్ కోరుతూ ఉద్యమానికి సిద్ధమైన కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు

వైద్య ఆరోగ్య శాఖ లోని డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు తమ రెగ్యులరైజేషన్ ప్రధాన ధ్యేయంగా సోమవారం నుంచి ఉద్యమించేందుకు సన్నద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జె.ఏ.సి) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం మినుములూరు... Read more »

మినుముల కొండా పాత్రుడు క‌న్నుమూత‌

సౌమ్యుడు… మిత‌స్వ‌భావి…మినుములూరు మాజీ స‌ర్పంచ్ మినుముల కొండా పాత్రుడు(68) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌నకు మంగ‌ళ‌వారం సాయంత్రం బ్రెయిన్ స్ట్రోక్ గుర‌య్యారు. దీంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం కాస్త అనారోగ్యానికి గురైన వెంట‌నే విశాఖ‌లోని... Read more »

ఘ‌నంగా కార్మిక దినోత్స‌వం

ప్ర‌పంచ కార్మిక దినోత్స‌వం మేడేను జిల్లాలో వాడ‌వాడ‌లా ఘ‌నంగా నిర్వ‌హించారు. విశాఖ‌లో అన్ని కార్మిక కార్యాల‌యాల వ‌ద్ద ప‌తాకాల‌ ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రిపారు. కార్మికుల ప‌ట్ల ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న వ్య‌తిరేఖ వైఖ‌రిని తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు కార్మిక నేత‌లు. పాడేరు మండలం లో ప్రపంచ కార్మిక దినోత్సవం... Read more »

వాక్సిన్ వేసుకున్న అర‌కు ఎంపీ

విశాఖపట్నం జిల్లా ఫోర్త్ టౌన్ పరిధిలో ఉన్న జిల్లా కంటి హస్పిటల్ లో గొడ్డేటి మాధవి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ముందుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి వైద్యుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకొని,కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ప్రజలలో ఉన్న అపోహలు పోగొట్టడానికి బాధ్యత గల ప్రజా... Read more »
salla Ramakrishna

సీబీఎఫ్‌సీ అడ్వైజ‌రీ ప్యానెల్‌ స‌భ్యుడిగా రామ‌కృష్ణ‌

సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేట్ (సీబీఎఫ్‌సీ) ప్యానెల్‌ స‌ల‌హా స‌భ్యుడిగా పాడేరుకు చెందిన స‌ల్లా రామ‌కృష్ణ నియ‌మితుల‌య్యారు. హైద‌రాబాద్ రీజ‌య‌న్ నుంచి ఈయ‌న‌ను స‌ల‌హా స‌భ్యుడిగా ఎంపిక చేసిన‌ట్టు కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ తెలిపింది. ఈయ‌న రెండేళ్ల పాటు ఈ ప‌ద‌విలో... Read more »

రేపటి నుంచి అరకు లోయలో స్వచ్ఛంద లాక్ డౌన్

వర్తక, వ్యాపార, పౌర సంక్షేమ సంఘం నిర్ణయం పర్యాటక కేంద్రమైన అరకులోయలో ‘ఆఫ్ డే’ స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహించడానికి వర్తక, వ్యాపార,పౌర సంక్షేమ సంఘం నిర్ణయించింది. మంగళవారం నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించాను న్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు అరకులోయలోని... Read more »
Starts the Paderu Modakondamm Jatara

పాడేరు మోద‌కొండ‌మ్మ ఉత్స‌వాల‌ను శ్రీ‌కారం

ముహూర్తం రాట‌ను వేసిన ఎమ్మెల్యే, ఎంపీ ఉత్త‌రాంధ్రుల ఆరాధ్య‌దైవం, మ‌హిమాన్విత , పాడేరులో వెల‌సిన మోద‌కొండ‌మ్మ అమ్మ‌వారి పండ‌గ మ‌హోత్స‌వం వ‌చ్చే నెల 16, 17, 18 తేదీల్లో నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మోద‌కొండ‌మ్మ‌ జాత‌ర మోహ‌త్స‌వాల్లో భాగంగా మెయిన్‌రోడ్డులో నిర్మించ‌నున్న స‌త‌కం ప‌ట్టు... Read more »

ఘ‌నంగా రాట వేసే కార్య‌క్ర‌మం

పాడేరు మండలం, ఇరడాపల్లి గ్రామ పంచాయితీ, రాయిగెడ్డ గ్రామంలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించుటకు రాట వేసే కార్యక్రమం బుధ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ శుభ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కించేయి వెంకటేశ్వర్లు, ఉత్సవ కమిటీ కార్యదర్శి... Read more »

వాలంటీర్ పాంగి మొత్తి మృతి

ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి అరకువేలి మండలం, చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ పాంగి మొత్తి(35) అనారోగ్యంతో ఈ తెల్లవారు జామున వారి స్వస్థలంలో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ పప్పుడు వలస గ్రామానికి... Read more »